తన ఆలోచనలకూ, రచనలకూ పేరు గాంచిన పరమ పూజ్య బభుల్ గావ్కర్ మహారాజ్‌ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు కలిశారు.
“పరమ పూజ్య బభుల్‌గావ్‌కర్ మహారాజ్ తన ఉదాత్తమైన ఆలోచనలకూ, రచనలకూ విశిష్ట గౌరవాన్ని పొందారు. ఆయన అనేక పుస్తకాలు రచించారు. అందుకు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఆయనను ఈరోజు ఛత్రపతి శంభాజీ నగర్లో కలిశాను’’ అని సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ లో పేర్కొన్నారు.
Param Pujya Babhulgaonkar Maharaj is widely respected for his noble thoughts and writing. He has authored several books and also been conferred with various awards for that. Met him at Chhatrapati Sambhaji Nagar earlier today. pic.twitter.com/ll4aPOGhU7
— Narendra Modi (@narendramodi) November 14, 2024
परमपूज्य बाभुळगावकर महाराज हे त्यांचे उदात्त विचार आणि लेखन यासाठी सर्वत्र आदरणीय आहेत. त्यांनी अनेक पुस्तके लिहिली आहेत आणि त्यासाठी त्यांना विविध पुरस्कारांनीही सन्मानित करण्यात आले आहे. छत्रपती संभाजी नगर येथे आज त्यांची भेट झाली . pic.twitter.com/JLidp5yFu4
— Narendra Modi (@narendramodi) November 14, 2024