Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పరపతి హామీ పథకాని కి మరింత మెరుగైనటువంటి కొత్త రూపాన్ని ఇవ్వడాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి


పరపతి హామీ పథకాన్ని సంస్కరించడం ఎమ్ఎస్ఎమ్ఇ రంగాన్ని బలపరచడం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయాసల లో భాగం అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

ఎమ్ఎస్ఎమ్ఇ శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే అనేక ట్వీట్ లలో ఎమ్ఎస్ఎమ్ఇ రంగాన్ని బలపరచడం కోసం చేస్తున్న నిరంతర ప్రయాసల లో భాగం గా సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా వాణిజ్య సంస్థ (ఎమ్ఎస్ఇ)ల కు రుణ ప్రవాహాన్ని పెంచేందుకు పరపతి హామీ పథకాన్ని మరింత మెరుగైన నూతన రూపాన్ని ఇవ్వడం జరిగింది అని తెలియజేశారు.

కేంద్ర మంత్రి చేసిన పలు ట్వీట్ ల కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘ఇది ఎమ్ఎస్ఎమ్ఇ రంగాన్ని బలపరచడం కోసం మా ప్రభుత్వం చేస్తున్న ప్రయాసల లో ఒక భాగంగా ఉంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

****

DS/ST