Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పద్మ పురస్కార విజేతలకు ప్రధాని అభినందనలు


    ద్మ పురస్కార విజేతలకు ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“పద్మ పురస్కార విజేతలకు నా అభినందనలు. వివిధ రంగాల్లో జాతికి వారందించిన అమూల్య సేవలపై భారతదేశం ఎంతగానో సంతోషిస్తోంది. అలాగే వారి అవిరళ కృషి మన వృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేస్తోంది. #PeoplesPadma” అని ప్రధాని పేర్కొన్నారు.

***

DS/SH