Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పద్మశీ గ్రహీత శ్రీ ప్రేమ్‌జిత్‌ బారియా బహూకరించిన కళాఖండాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


   ద్మశీ పురస్కార గ్రహీత శ్రీ ప్రేమ్‌జిత్‌ బారియా తనకు పంపిన చారిత్రక దియ్యూ చిత్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఇటీవలే పద్మశ్రీ పురస్కారం అందుకున్న శ్రీ ప్రేమ్‌జిత్‌ బారియా నుంచి కొద్ది రోజుల కిందట నేను ఈ అద్భుత కళాఖండాలను అందుకున్నాను. ఇదిదో చూడండి… అద్భుత చారిత్రక నగరం దియ్యూ సహా అనేక చిత్రాలు వీటిలో ఉన్నాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

“ఈ చిత్రాలను వీక్షించండి… వీటిని చూస్తే- భవిష్యత్తులో దియ్యూ నగర సందర్శనాసక్తి మీలో చిగురించడం తథ్యమని నా విశ్వాసం” అని ప్రధాని పేర్కొన్నారు.

***

DS/TS