Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పండిత్ శ్రీ మదన్మోహన్ మాలవీయ ను ఆయన జయంతి నాడు స్మరించుకొన్న ప్రధాన మంత్రి


మహామన పండిత్ శ్రీ మదన్ మోహన్ మాలవీయ ను ఈ రోజు న ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘భారతదేశాని కి మరియు భారతీయత కు అంకితం అయినటువంటి మహామన పండిత్ శ్రీ మదన్ మోహన్ మాలవీయ గారి కి ఆయన జయంతి సందర్భం లో ఇవే వందన శతాలు. ఆయన యొక్క సాటి లేనటువంటి వ్యక్తిత్వం మరియు కార్యాలు దేశం లో ప్రతి ఒక్క తరాని కి ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/RT