Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పండిత్ మదన్ మోహన్ మాలవీయ కు ఆయన జయంతి నాడు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పండిత్ మదన్ మోహన్ మాలవీయ కు ఆయన జయంతి నాడు నివాళులు అర్పించారు.

“మహామనా పండిత్ మదన్ మోహన్ మాలవీయ కు ఆయన జయంతి నాడు నేను నమస్కరిస్తున్నాను. ఆయన భారతదేశ చరిత్రలో చెరపరాని కృషి చేశారు” అని ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.