Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పండిత్ జవాహర్ లాల్ నెహ్రూ కు ఆయన వర్ధంతి సందర్భం లో శ్రద్ధాంజలి అర్పించిన ప్ర‌ధాన మంత్రి


భారతదేశం ప్రథమ ప్ర‌ధాని పండిత్ జవాహర్ లాల్ నెహ్రూ కు ఆయన యొక్క వర్ధంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.

‘‘మన ప్రథమ ప్ర‌ధాని పండిత్ జవాహర్ లాల్ నెహ్రూ గారి కి ఆయన యొక్క వర్ధంతి నాడు శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.