Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పండిట్ మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వీయ జయంతి సంద‌ర్భంగా వారికి నివాళుల‌ర్పించిన ప్ర‌ధాని


పండిట్ మ‌ద‌న్ మోహ‌న్ మాల‌వీయ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర మోదీ, మ‌ద‌న్ మోహ‌న్‌మాల‌వీయ‌కు నివాళుల‌ర్పించారు.

పండిట్ మ‌ద‌న్‌మోహ‌న్ మాల‌వీయ జ‌యంతి సంద‌ర్భంగా వారిని స్మ‌రించుకుంటూ ప్ర‌ధాన‌మంత్రి, “ భార‌త చ‌రిత్ర‌పై వారి ప్ర‌భావం బ‌ల‌మైన‌ది, మ‌రిచిపోలేనిది. విద్యా వ్యాప్తికి వారు చేసిన గొప్ప‌ కృషి, వారి దేశ‌భ‌క్తి స్ఫూర్తిని ప్ర‌జ‌లు ఎల్ల‌వేళలా గుర్తుపెట్టుకుంటారు” అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

*****