మాజీ ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
శ్రీ మోదీ ఇలా ట్వీట్ చేశారు :
“ఆయన వర్ధంతి సందర్భంగా మన మాజీ ప్రధానిపండిట్ జవహర్ లాల్ నెహ్రూ కు నా నివాళి అర్పిస్తున్నాను.”
On his death anniversary, I pay tributes to our former PM Pandit Jawaharlal Nehru.
— Narendra Modi (@narendramodi) May 27, 2023