Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘పంజాబ్ కేస‌రి’ లాలా ల‌జ్ ప‌త్ రాయ్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప్ర‌ధాన మంత్రి స్మృత్యంజ‌లి


‘పంజాబ్ కేస‌రి’ లాలా ల‌జ్ ప‌త్ రాయ్ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆ మ‌హ‌నీయుని స్మ‌రించుకున్నారు.

“ధైర్య‌శాలి అయిన లాలా ల‌జ్ ప‌త్ రాయ్ ను ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. ఆయ‌న ఒక దార్శ‌నికుడు. ఆయ‌న దేశ‌భ‌క్తి భావం, ఆలోచ‌న‌లు ఎంతో మంది ప్ర‌జ‌ల‌కు స్ఫూర్తిని ఇచ్చాయి” అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

‘పంజాబ్ కేస‌రి’ లాలా ల‌జ్ ప‌త్ రాయ్ చేతి రాత తో కూడిన కొన్ని ప‌త్రాల‌ను సైతం ప్ర‌ధాన మంత్రి త‌న ట్విట‌ర్ ఖాతాలో పొందుప‌రిచారు. ఇవి మీకు ఆస‌క్తిక‌రంగా ఉంటాయ‌ని ఆశిస్తున్నాన‌ని ప్ర‌ధాని ట్వీట్ చేశారు.

***