ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించే ‘లైట్ అండ్ సౌండ్’ ప్రదర్శన వివరాలను సంక్షిప్తంగా ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక-పర్యాటకశాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ట్వీట్‌పై స్పందిస్తూ:
“ఎర్రకోటను సందర్శించడానికి ఇదొక అదనపు ఆకర్షణ! ఇది మన చరిత్ర-వారసత్వాన్ని స్మరించుకునే ఒక సమాచార-ఆధునిక మార్గం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
An added reason to visit the Red Fort! An informative and modern way to recall our history and heritage. https://t.co/nXcMzqgfil
— Narendra Modi (@narendramodi) January 11, 2023
*****
DS/TS
An added reason to visit the Red Fort! An informative and modern way to recall our history and heritage. https://t.co/nXcMzqgfil
— Narendra Modi (@narendramodi) January 11, 2023