Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నౌకాదళ దినం సందర్భం లోభారతీయ నౌకాదళాని కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


నౌకాదళ దినం సందర్భం లో నౌకాదళం సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘నౌకాదళం నాడు నౌకాదళ సిబ్బంది అందరి కి మరియు వారి కుటుంబాల కు ఇవే శుభాకాంక్షలు.  మన సముద్ర సంబంధి ఘన చరిత్ర ను చూసుకొని మనమంతా గర్వపడుతున్నాం.  భారతీయ నౌకాదళం దృఢత్వం తో మన దేశాన్ని రక్షిస్తూవచ్చింది; అంతేకాక, సవాళ్లు ఎదురైన కాలాల్లో  మానవీయ భావం తో తనను తాను ప్రతిష్ఠితం చేసుకొంది కూడాను.’’ అని పేర్కొన్నారు.