Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేపాల్ లోని లుంబినీ కి ఆధికారికసందర్శన కోసం చేరుకొన్న ప్రధాన మంత్రి

నేపాల్ లోని లుంబినీ కి ఆధికారికసందర్శన కోసం చేరుకొన్న ప్రధాన మంత్రి


మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉదయం ఆధికారిక సందర్శన నిమిత్తం నేపాల్ లోని లుంబినీ కి చేరుకొన్నారు. ఇదే రోజు న మంగళప్రదమైనటువంటి బుద్ధ జయంతి కావడం యాదృచ్చికం.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లుంబినీ కి చేరుకొన్న సందర్భం లో, నేపాల్ ప్రధాని శ్రీ శేర్ బహాదుర్ దేవ్ బా, ఆయన సతీమణి డాక్టర్ ఆర్జూ రాణా దేవ్ బా మరియు నేపాల్ ప్రభుత్వం లో అనేక మంది మంత్రులు ప్రధాన మంత్రి కి స్నేహపూర్ణ స్వాగతాన్ని పలికారు.

ప్రధాన మంత్రి గా ఆయన నేపాల్ ను సందర్శించడం ఇది అయిదో సారి. మరి లుంబినీ ని ఆయన సందర్శించడం ఇది ఒకటో సారి.

***