ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం తోపాటు రాజ్యాంగ 75వ వార్షికోత్సవం కూడా. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో పొందుపరిచిన ఒక సందేశంలో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘భారతీయ రాజ్యాంగ 75వ వార్షికోత్సవం సందర్భంగానూ, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగానూ దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు.
#75YearsOfConstitution”
सभी देशवासियों को भारतीय संविधान की 75वीं वर्षगांठ के पावन अवसर पर संविधान दिवस की बहुत-बहुत शुभकामनाएं।#75YearsOfConstitution pic.twitter.com/pa5MVHO6Cu
— Narendra Modi (@narendramodi) November 26, 2024