Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నువాఖాయీ జుహార్ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


మంగళప్రదమైన నువాఖాయీ జుహార్ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

‘‘మన రైతుల కఠోర శ్రమ ను మంగళభరితమైన ఉత్సవం గా జరుపుకొనే ఓ ప్రత్యేక సందర్బం ‘నువాఖాయీ’. మన దేశ ప్రజలు పోషింపబడుతూ ఉన్నారంటే అది మన రైతుల కృషి ఫలితమే.

ఈ మంగళప్రదమైనటువంటి రోజు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని మరియు సమృద్ధి ని ప్రసాదించుగాక.

నువాఖాయీ జుహార్!’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.