Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నుమాలిగఢ్‌ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టు కోసం తొలి అతి భారీ పరిమాణ సామగ్రి రవాణాపై ప్రధానమంత్రి హర్షం


   నుమాలిగఢ్‌ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టు కోసం భారత-బంగ్లాదేశ్‌ అధికారిక మార్గంలో అతిభారీ సామగ్రిని పాండు మల్టీమోడల్‌ పోర్టుకు చేర్చడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు కేంద్ర రేవులు-నౌకాయానం-జలమార్గాల మంత్రిత్విశాఖ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“ఇదొక ప్రశంసనీయ సాహసం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.