Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నానక్ శాహీ సమ్మత్ 555 ఆరంభం అయినసందర్భం లో సిఖ్కు సముదాయాని కి అభినందనల ను తెలియజేసిన ప్రధాన మంత్రి 


నానక్ శాహీ సమ్మత్ 555 ఆరంభం అయిన సందర్భం లో ప్రపంచవ్యాప్త సిఖ్కు సముదాయాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘నానక్ శాహీ సమ్మత్ 555 ఆరంభం అవుతున్న వేళ లో, ప్రపంచవ్యాప్త సిఖ్కు సముదాయాని కి అభినందన లు. రాబోయే సంవత్సరం సంతోషాన్ని, భేషైన ఆరోగ్యాఃన్ని మరియు సమృద్ధి ని ప్రసాదించుగాక.’’ అని పేర్కొన్నారు.