Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నాగాలాండ్ స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపినప్రధాన మంత్రి


నాగాలాండ్ స్థాపన దినం సందర్భం లో ఆ రాష్ట్ర ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘నాగాలాండ్ ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ఇవే శుభాకాంక్ష లు. నాగాలాండ్ సంస్కృతి ని చూసుకొని భారతదేశం గొప్పగా గర్విస్తోంది. నాగాలాండ్ సంస్కృతి సాహసాని కి, కఠోర శ్రమ కు మరియు ప్రకృతి తో సద్భావన ను కలిగి ఉంటూ జీవించడం అనే అంశాల కు ప్రాధాన్యాన్ని కట్టబెడుతూ ఉంటుంది. రాబోయే సంవత్సరాల లో నాగాలాండ్ నిరంతర సాఫల్యాల ను సాధించాలి అంటూ నేను ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.