Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవ సంవత్సర్, ఉగాది, సజిబు చిరోబా, గుడి పడ్వా, చెతి చంద్, నవ్రేహ్‌ల సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు


ఇవాళ జరుపుకొంటున్న నవ సంవత్స‌ర్, ఉగాది, స‌జిబు చిరోబా, గుడి పడ్వా, చెతి చంద్, నవ్రేహ్‌ల సంద‌ర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

సామజి మాధ్యమం ‘ఎక్స్’లో విడివిడి పోస్టులలో ఈ విధంగా పేర్కొన్నారు.

“దేశవాసులందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజు మీ అందరి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చి, అభివృద్ధి చెందిన భారత్ అనే సంకల్పంలో కొత్త శక్తిని నింపాలని కోరుకుంటున్నాను.”
“ Wishing you all a Happy Ugadi!”

“ಎಲ್ಲರಿಗೂ ಯುಗಾದಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು!”

“అందరికీ ఉగాది శుభాకాంక్షలు!”

“Sajibu Cheiraoba wishes!”

“Gudi Padwa greetings to everyone!”

“सर्वांना गुढी पाडव्याच्या शुभेच्छा!”

“Best wishes on Cheti Chand!”

“Navreh Poshte!”

 

 

 

***

MJPS/SR