Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవ భారతదేశం: అందరికీ గౌరవప్రదమైన జీవితం


ప్రధానమంత్రి  శ్రీ నరేంద్రమోదీ, తనను తాను దేశ ప్రధాన సేవక్ గా ప్రస్తావిస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వం తీసుకునే ప్రతి విధాన నిర్ణయానికి ఆయన సామాన్యుడు కేంద్ర బిందువుగా ఉండేట్టు
చూస్తూ వస్తున్నారు.

వారి సమర్ధవంతమైన నాయకత్వం , వినమ్రత, మానవక్కులు, ప్రజాస్వామ్యం పట్ల  వారికి గల గౌరవం, దశాబ్దాలుగా ప్రజాసేవా రంగంలో వారికిగల అనుభవం ఇవన్నీ
వారిని భారతీయ మూలాలతో అనుసంధానం చేశాయి.
భారతదేశ  ప్రజల బాధలుతీర్చడంలో వారి వేదనను పట్టించుకోవడంలో ప్రత్యేకించి  పేదలు, అణగారిన
వర్గాల వారి సమస్యల పరిష్కారంలో ప్రధానమంత్రి కార్యాలయం చూపుతున్న చొరవ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ప్రధానమంత్రి కార్యాలయం ప్రధానమంత్రి వెబ్సైట్ నుంచి ఒక ఆర్టికల్ను షేర్ చేసింది.

 

********

DS/SKS