Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవ్ రోజ్ సంద‌ర్భంగా అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


నవ్ రోజ్ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

‘‘పారసీ స‌ముదాయానికి నవ్ రోజ్ శుభాకాంక్ష‌లు. రానున్న సంవ‌త్స‌రం సంతోషం మ‌రియు సామ‌ర‌స్యాల యొక్క స్ఫూర్తి ని ఇనుమ‌డింప చేయు గాక‌. ప్ర‌తి ఒక్క‌రి ఆకాంక్ష‌లు మ‌రియు క‌ల‌లు పండాల‌ని ఆ ఈశ్వ‌రుడిని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

****