Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవరాత్రుల్లో దుర్గామాతను పూజించే భక్తులకు నూతన శక్తి, సంకల్ప బలం సిద్ధిస్తాయి: ప్రధాని


నవరాత్రుల్లో దుర్గా మాతను పూజించే భక్తులకు నూతన శక్తి, సంకల్పం లభిస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు అన్నారు. అలాగే శ్రీమతి అనురాధా పౌడ్వాల్ పాడిన భజన గీతాన్ని పంచుకున్నారు.

ఎక్స్ లో ప్రధాని పోస్టు:

‘‘దుర్గామాత ఆశీస్సులు భక్తుల జీవితాల్లో కొత్త శక్తిని, సంకల్ప బలాన్ని తీసుకొస్తాయి. శ్రీమతి అనురాధా పౌడ్వాల్ పాడిన ఈ దేవీ భజన మీలో భక్తి భావాన్ని నింపుతుంది’’