Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవరాత్రి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు


నవరాత్రి సందర్భంగా ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారిని ఆరాధిస్తూ పండిట్ జస్రాజ్ జీ ఆలపించిన ఒక కీర్తనను ఆయన పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.

“దేశవాసులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ పవిత్ర పర్వదినాన ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మవారు ధైర్యం, సంకల్పం, సామర్థ్యం నింపాలని కోరుకుంటున్నాను. అమ్మవారికి.. జై!”

నవరాత్రి ప్రారంభం మాత  ఉపాసకుల్లో భక్తి భావంతో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. దేవి మాత ఆరాధనకు అంకితమైన  పండిట్ జస్రాజ్ జీ ఈ స్తుతి ప్రతి ఒక్కరినీ మంత్ర ముగ్ధుల్ని  చేయడానికి సిద్ధంగా ఉంది…

 

నవరాత్రి ప్రారంభం అమ్మవారి భక్తుల్లో కొత్త భక్తి ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. అమ్మవారిని ఆరాధిస్తూ పండిట్ జస్రాజ్ జీ రాసిన ఈ కీర్తన  అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది..”

“देशवासियों को नवरात्रि की बहुत-बहुत शुभकामनाएं। शक्ति-साधना का यह पावन पर्व हर किसी के जीवन को साहस, संयम और सामर्थ्य से परिपूर्ण करे। जय माता दी!”

“नवरात्रि का शुभारंभ माता के उपासकों में भक्ति का एक नया उल्लास जागृत करता है। देवी मां की आराधना को समर्पित पंडित जसराज जी की यह स्तुति हर किसी को मंत्रमुग्ध करने वाली है…”

 

 

***

MJPS/SR