Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవరాత్రి నాలుగో రోజున కూష్మాండ దేవిని ప్రార్థించిన ప్రధానమంత్రి


నవరాత్రి నాలుగోరోజున, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూష్మాండ దేవిని ప్రార్థించారు.

ప్రధానమంత్రి ‘ఎక్స్’లో ఇలా పోస్ట్ చేశారు:

“నవరాత్రి ఉత్సవాల నాలుగో రోజున కూష్మాండ దేవి చరణాలకు నమస్కరిస్తున్నాను. అమ్మ దయతో అందరికీ సంపూర్ణ ఆయురోరాగ్యాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”

***

MJPS/TS