Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవరాత్రి తొలి రోజున ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


నవరాత్రి తొలి రోజు న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘నవరాత్రి తొలి రోజు సందర్భం లో మాత శైలపుత్రి కి ఇవే ప్రణామాలు.  మాత ఆశీర్వాదాలతో, మన భూగ్రహం సురక్షితంగా, ఆరోగ్యంగా, సమృద్ధంగా ఉండుగాక.  పేదల జీవితాలలో, అణగారిన వర్గాల వారి జీవితాలలో అనుకూల మార్పు ను తీసుకు వచ్చే శక్తి ని అమ్మ వారి దీవెనలు మనకు ప్రసాదించుగాక’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

***