Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి

భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సుప్రీంకోర్టు పరిపాలనా భవన సముదాయంలోని ఆడిటోరియంలో రేపు (నవంబర్ 26) సాయంత్రం 5 గంటలకు ఏర్పాటైన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా భారత న్యాయవ్యవస్థ వార్షిక నివేదిక 2023-24 ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేస్తారు. అనంతరం ఆహూతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఈ కార్యక్రమాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి సహా సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.