Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నమో డ్రోన్ దీదీ లు నూతన ఆవిష్కరణ, అనుకూలత్వం మరియు స్వయంసమృద్ధి ల సమర్థకులు గా నడుచుకొంటున్నారు:ప్రధాన మంత్రి


నూతన ఆవిష్కరణ, అనుకూలత్వం మరియు స్వయం సమృద్ధి ల ను సమర్థిస్తున్న నమో డ్రోన్ దీదీ లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసించారు. ఈ అంశాని కి సంబంధించినటువంటి ఒక వీడియో ను కూడా ఆయన శేర్ చేశారు.

 

ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో –

‘‘నూతన ఆవిష్కరణ, అనుకూలత్వం మరియు స్వయం సమృద్ధి లకు నమో డ్రోన్ దీదీ లు సమర్థకులు గా ఉంటున్నారు. మహిళ ల సశక్తీకరణ ను మరింతగా ముందుకు తీసుకు పోవడం కోసం డ్రోన్ ల శక్తి ని మా ప్రభుత్వం వినియోగించుకొంటున్నది.’’ అని పేర్కొన్నారు.