నమో ఏప్ యొక్క విభిన్న పార్శ్వాల ను గురించిన సమాచారాన్ని ఇచ్చినటువంటి పార్లమెంట్ సభ్యుడు కర్నల్ రాజ్యవర్ధన్ రాఠౌడ్ యొక్క ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానాన్ని ఇస్తూ,
‘‘#NaMoApp మాధ్యం ద్వారా కోట్లాది దేశప్రజల తో నిరంతరం జతపడి ఉండడం అనేది నాకు దక్కినటువంటి సౌభాగ్యం’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
#NaMoApp के माध्यम से करोड़ों देशवासियों से निरंतर जुड़े रहना मेरे लिए सौभाग्य की बात है। https://t.co/ReBMgrkHSg
— Narendra Modi (@narendramodi) May 12, 2023