నటుడు శ్రీ విక్రమ్ గోఖలే కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుం:ఖాన్ని వ్యక్తం చేశారు.
శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో –
‘‘విక్రమ్ గోఖలే గారు ఒక సృజనాత్మకమైనటువంటి మరియు బహుముఖీనమైనటువంటి నటుడు అని చెప్పాలి. ఆయన సుదీర్ఘ అభినయ జీవనం లో అనేకమైనటువంటి ఆసక్తిదాయకమైన పాత్రల ను పోషించినందుకు గాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన మరణించడం తో ప్రగాఢమైన దు:ఖానికి లోనయ్యాను. ఆయన కుటుంబానికి, ఆయన స్నేహితుల కు మరియు ఆయన ను అభిమానించే వారికి నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
Vikram Gokhale Ji was a creative and versatile actor. He will be remembered for many interesting roles in his long acting career. Saddened by his demise. Condolences to his family, friends and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) November 26, 2022
***
DS/SH