Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశ ప్రజలకు స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


భారతదేశ స్వాతంత్ర్య దినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

“स्वतंत्रता दिवस के शुभ अवसर पर सभी देशवासियों को बहुत-बहुत बधाई। जय हिन्द! స్వాతంత్ర్య దినం సందర్భంగా నా దేశ వాసులందరికీ శుభాకాంక్షలు. జయ్ హింద్’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

******