Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దుర్గాష్ట‌మి ఉత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


దుర్గాష్ట‌మి ఉత్స‌వాలను పుర‌స్క‌రించుకొని ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ప్ర‌తి ఒక్క‌రికి దుర్గాష్ట‌మి శుభాకాంక్షలు. దుర్గా మాత యొక్క దీవెన‌లు మ‌న స‌మాజానికి సుఖ శాంతుల‌ను ప్ర‌సాదించి, అన్యాయం యొక్క అన్ని రూపాల‌ను నిర్మూలించు గాక’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

***