ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎన్డీయే పార్లమెంట్ సభ్యులతో కలిసి ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను ఈ రోజు చూశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఆయన ఇలా పేర్కొన్నారు:
‘‘ది సబర్మతి రిపోర్ట్’ చలన చిత్రాన్ని తోటి ఎన్డీయే ఎంపీలతో కలిసి చూశాను.
ఈ చిత్రాన్ని రూపొందించిన వారికి అభినందనలు’’
Joined fellow NDA MPs at a screening of 'The Sabarmati Report.'
— Narendra Modi (@narendramodi) December 2, 2024
I commend the makers of the film for their effort. pic.twitter.com/uKGLpGFDMA