Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ చేరుకున్న ప్రధాన మంత్రి

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ చేరుకున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 22 ఆగస్టు 2023 మధ్యాహ్నం జోహన్నెస్ బర్గ్ చేరుకున్నారు.

రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ శ్రీ పాల్ షిపోకోసా మషాటిల్ విమానాశ్రయంలో ప్రధాన మంత్రికి సాదర స్వాగతం పలికారు. భారత ప్రధాన మంత్రికి అధికార వేడుకలతో ఘనస్వాగతం పలికారు.