పరమశివుడుఆశీస్సులుఅందించేదివ్యక్షేత్రం, ప్రఖ్యాతమీనాక్షి-
ఆలయంకలిగినమదురైపట్టణానికిరావడంఆనందంగాభావిస్తున్నాను.
దేశంనిన్నరిపబ్లిక్‌దినోత్సవాన్నిజరుపుకున్నది. ఒకవిధంగాచెప్పుకోవాలంటే, ఈరోజుమదురైలోఆలిండియాఇన్‌స్టిట్యూట్ఆఫ్మెడికల్‌సైన్సెస్‌కుశంకుస్థాపనచేయడం, ”ఏక్భారత్, శ్రేష్ఠభారత్” అన్నమనదార్శనికతకుఇదిఅద్దంపడుతుంది.
మిత్రులారా,
ఢిల్లీలోనిఎఐఐఎంఎస్ఆరోగ్యపరిరక్షణరంగంలోమంచిపేరుప్రతిష్ఠలుతెచ్చుకున్నవిషయంమనందరికీతెలిసిందే. మదురైలో – ఎఐఐఎంఎస్ఏర్పాటుద్వారా, మనంఈతరహాఆరోగ్యసంరక్షణనుదేశంనలుమూలలకు, అంటేకన్యాకుమారినుంచికాశ్మీర్, మదురై, అలాగేగౌహతినుంచిగుజరాత్వరకుతీసుకువెళ్లినట్టుచెప్పవచ్చు.మదురైలోఎఐఐఎంఎస్‌నుసుమారు 1600 కోట్లరూపాయలకుపైగావ్యయంతోనిర్మించనున్నాం . ఇదిమొత్తంతమిళనాడులోనిప్రజలకుఎంతోప్రయోజనకరంగాఉండనుంది.
మిత్రులారా,
ఎన్.డి.ఎప్రభుత్వం
ఆరోగ్యరంగానికిఎక్కువప్రాధాన్యతనిస్తున్నది. దీనితోప్రతిఒక్కరూఆరోగ్యంగాఉండడమేకాకుండా, ఆరోగ్యసంరక్షణఅందరికీఅందుబాటులోఉంటుంది. ప్రధానమంత్రిస్వాస్త్యసురక్షాయోజనకింద, మేందేశవ్యాప్తంగాప్రభుత్వవైద్యకళాశాలలస్థాయిపెంచేందుకుమద్దతునిచ్చాం.
ఇవాళమదురై, తంజావూరు,
తిరునల్వేలిమెడికల్కాలేజీలసూపర్‌స్పెషాలిటీబ్లాక్‌లనునేనుప్రారంభించనుండడంఎంతోఆనందంగాఉంది.
మిషన్ఇంధ్రధనుష్మిషన్అమలుజరుగుతున్నవేగం, దానిస్థాయినిగమనిస్తే, అనారోగ్యాలపాలుకాకుండాముందస్తుఆరోగ్యసంరక్షణకుసంబంధించినచర్యలవిషయంలోఇదిసరికొత్తప్రమాణాలు నెలకొల్పుతున్నది. ప్రధానమంత్రిమాతృత్వవందనయోజన, ప్రధానమంత్రిసురక్షితమాతృత్వఅభియాన్పథకాలుసురక్షితగర్భాన్నిఒకప్రజాఉద్యమంగామలుస్తున్నాయి.
గడచిననాలుగున్నరసంవత్సరాలలోఅండర్గ్రాడ్యుయేట్స్థాయిమెడికల్సీట్లనుదాదాపు 30 శాతంవరకుపెంచడంజరిగింది. ఆయుష్మాన్భారత్‌నుప్రారంభించడంకూడాఒకపెద్దముందడుగుగాచెప్పుకోవచ్చు.
మనదేశప్రజలసార్వత్రికఆరోగ్యసంరక్షణనుసాధించేందుకుఇదిఎంతోజాగ్రత్తగాఆలోచించిరూపొందించినకార్యక్రమంగాచెప్పుకోవచ్చు. ఆరోగ్యసంరక్షణకుసంబంధించినఅన్నిఅంశాలనుపరిశీలించివాటికితగినపరిష్కారంకనుగొనేందుకు , మున్నెన్నడూలేనిరీతిలోచర్యలుతీసుకునేందుకుఆయుష్మాన్భారత్ఉపక్రమిస్తోంది. ముందస్తుఆరోగ్యసంరక్షణ, ప్రాధమికఆరోగ్యసంరక్షణకుసంబంధించి 1.5 లక్షలఆరోగ్యవెల్‌నెస్కేంద్రాలుఏర్పాటుచేయడంజరుగుతుంది.
ప్రధానమంత్రిజన్ఆరోగ్యయోజన, దేశంలోనిపదికోట్లమందికిపైగాఅవసరమున్నప్రజలకు వారిఆస్పత్రిఖర్చులకుఏడాదికి 5 లక్షలరూపాయలవరకుఆర్థికసహాయాన్నిఅందించనుంది.
ప్రపంచంలోనేఇదిఅదిపెద్దఆరోగ్యబీమాపథకం.
తమిళనాడుకుచెందినకోటీ 57 లక్షలమందిప్రజలుఈపరిధికిందికివచ్చారనినాదృష్టికివచ్చింది.
కేవలంమూడునెలలకాలంలోనేతమిళనాడుకుచెందిన సుమారు 89 వేలమందిలబ్ధిదారులు చేరారు. అలాగే ఆస్పత్రులలోచేరినలబ్ధిదారులకువైద్యసహాయానికి 200 కోట్లరూపాయలకుపైగావిడుదలచేసేందుకుచర్యలుతీసుకోవడంజరిగింది. తమిళనాడుఇప్‌తటికే 1320 హెల్త్, వెల్నెస్కేంద్రాలనుప్రారంభించినట్టుతెలిసిసంతోషంవ్యక్తంచేస్తున్నాను.
ఇకవ్యాధులనుఅరికట్టేవిషయానికివస్తే, మేంరాష్ట్రాలకుసాంకేతిక, ఆర్థికసహాయాన్నిఅందిస్తున్నాం. 2025 నాటికిక్షయవ్యాధినిర్మూలనకుమాప్రభుత్వంకట్టుబడిఉంది.
చెన్నైనగరాన్నిక్షయవ్యాధిరహితప్రాంతంగాతీర్చిదిద్దేందుకురాష్ట్రప్రభుత్వంముమ్మరచర్యలుతీసుకుంటున్నట్టు, 2023 నాటికేరాష్ట్రాన్నిక్షయవ్యాధిరహితంగాతీర్చిదిద్దేందుకురాష్ట్రప్రభుత్వంచర్యలుతీసుకుంటున్నట్టు తెలిసిసంతోషంవ్యక్తంచేస్తున్నాను.
క్షయవ్యాధినిర్మూలనకుసంబంధించికేంద్రప్రభుత్వంసవరించినజాతీయటి.బి. నియంత్రణకార్యక్రమంఅమలులోరాష్ట్రప్రభుత్వంచూపుతున్నచిత్తశుద్ధినినేనుఅభినందిస్తున్నాను.
ఇలాంటివ్యాధులనుఎదర్కోవడంలోరాష్ట్రప్రభుత్వంచేస్తున్నకృషికిఅవసరమైనమద్దతునికేంద్రప్రభుత్వంఅందించగలదనినేనుహామీఇస్తున్నాను.
అలాగేఈరోజుతమిళనాడులో 12 పోస్టాఫీసుపాస్‌పోర్టుసేవాకేంద్రాలనుప్రజలకుఅంకితంచేయడంకూడాఆనందంగాఉంది.
ఇదిమనప్రజలకుసులభతరజీవనాన్నిమరింతమెరుగుపరచేదిశగాతీసుకున్నమరోచర్యగాచెప్పుకోవచ్చు.
సార్వత్రికఆరోగ్యసంరక్షణఅందించేందుకుఅవసరమైనఆరోగ్యసంరక్షణచర్యలనుపటిష్టంచేసేందుకుమాప్రభుత్వంకట్టుబడిఉందనిమరొక్కసారిహామీఇస్తున్నాను.
జైహింద్
***
Delighted to be in the ancient city of Madurai, which has a central place in the history and culture of Tamil Nadu.
— Narendra Modi (@narendramodi) January 27, 2019
Laid the foundation stone for various projects relating to the health sector, including AIIMS.
These projects will benefit the people of Tamil Nadu. pic.twitter.com/wSGZJOkX2A
As far as Tamil Nadu is concerned, the NDA Government is working to make the state a hub for defence and aerospace sectors.
— Narendra Modi (@narendramodi) January 27, 2019
The State is also at the core of our vision of port-led development. pic.twitter.com/KMwfBy4LJj
Ensuring social justice and inclusive growth for all sections of society. pic.twitter.com/iGjYbdi0Rb
— Narendra Modi (@narendramodi) January 27, 2019