Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తొలి వందే భారత్ రైలు కు స్వాగతం పలికిన త్రిశూర్ ప్రజల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి


కేరళ లో తొలి వందే భారత్ రైలు కు త్రిశూర్ ప్రజలు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలకడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసించారు.

రేల్ వే ల మంత్రిత్వ శాఖ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘భళీ త్రిశూర్’’

ഗംഭീര തൃശൂ!” అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.