తైపూసం పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
“మురుగన్ ఆశీస్సుల బలంతో మనందరికీ శక్తి, సంపద, జ్ఞానం సిద్ధించుగాక! ఈ పవిత్ర సందర్భంలో అందరికీ సంతోషం, చక్కని ఆరోగ్యం, విజయం దక్కాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా సందేశమిస్తూ:
“అందరికీ తైపూసం పర్వదిన శుభాకాంక్షలు! మురుగన్ కటాక్షం మనందరికీ శక్తినీ, సౌభాగ్యాన్నీ, జ్ఞానాన్నీ కలిగించుగాక! ఈ సందర్భంగా మీ అందరి సంతోషం, ఆరోగ్యం, విజయం కోసం ప్రార్థిస్తున్నాను. ఈ పవిత్ర దినాన అందరి జీవితాల్లోకి శాంతి సౌభాగ్యాలు నడచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను! వెట్రివేల్ మురుగనుక్కు అరోగరా!”
Wishing everyone a joyous and blessed Thaipoosam!
May the divine grace of Lord Murugan guide us with strength, prosperity and wisdom. On this sacred occasion, I pray for happiness, good health and success for all.
May this day also bring peace and positivity into our lives!…
— Narendra Modi (@narendramodi) February 11, 2025
அனைவருக்கும் மகிழ்ச்சியான, ஆசிர்வதிக்கப்பட்ட தைப்பூசத் திருநாள் வாழ்த்துகள்!
முருகப் பெருமானின் தெய்வீக அருள் நமக்கு பலம், வளம், ஞானம் ஆகியவற்றுடன் வழிகாட்டட்டும். இந்தப் புனித விழாவில் அனைவரின் மகிழ்ச்சிக்காக, நல்ல ஆரோக்கியத்திற்காக, வெற்றிக்காக நான் பிரார்த்தனை செய்கிறேன்.…
— Narendra Modi (@narendramodi) February 11, 2025
***
MJPS/VJ/SKS