తెలంగాణ లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి దేవస్థానం లో ఈ రోజు న జరిగిన పూజ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.
ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ ఆ సందేశం లో –
‘‘భారతదేశం లో అందరికీ మంచి ఆరోగ్యాన్ని, శ్రేయస్సు ను మరియు సమృద్ధి ని అనుగ్రహించవలసిందంటూ సికందరాబాద్ లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి దేవస్థానం లో అమ్మవారుల ను ప్రార్థించాను.’’ అని తెలిపారు.
Prayed for the good health, well being and prosperity of all Indians at the Sri Ujjaini Mahakali Devasthanam, Secunderabad. pic.twitter.com/7v33OONdEA
— Narendra Modi (@narendramodi) March 5, 2024
భారతీయులందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, సౌభాగ్యం సిద్ధించాలని సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో ప్రార్థించాను . pic.twitter.com/4GJ3UHpPzS
— Narendra Modi (@narendramodi) March 5, 2024