Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తవాంగ్ లో కొండచరియలు విరిగిపడినదుర్ఘటన బాధితులకు ఎక్స్గ్రేషియాను విడుదల చేసిన ప్రధాని


అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని తవాంగ్లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రాణాలు కోల్పోయినవారి దగ్గరి బంధువులకు రెండులక్షల రూపాయలు అందించాలని ప్రధాని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడినవారికి రూ.50 వేల సహాయం ప్రకటించారు. ఈ మొత్తాలను ప్రధాన మంత్రి జాతీయ సహాయక నిధి (పిఎం ఎన్ ఆర్ ఎఫ్ )నుంచి చెల్లిస్తారు.