అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ప్రాణనష్టం సంభవించడం పట్ల
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖం వ్యక్తం చేశారు.
ఆప్తులను పోగొట్టుకున్న కుటుంబాల సభ్యులకు ఆయన తన సంతాపాన్ని తెలియజేశారు.
***
PM expressed grief on the loss of lives caused by a landslide in Tawang in Arunachal Pradesh. He extends condolences to bereaved families.
— PMO India (@PMOIndia) April 22, 2016