Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీవాసుల సంక్షేమం పట్ల మా చిత్తశుద్ధికి గుర్తు… నేడు ప్రారంభిస్తున్న ప్రాజెక్టులు: ప్రధానమంత్రి


ఢిల్లీ ప్రజల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు నేడు ప్రారంభమయ్యే ప్రాజెక్టులు అద్దం పడుతున్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ పై పోస్ట్ చేస్తూ

మరిన్ని మెరుగైన అవకాశాలుమెరుగైన సౌకర్యాలతో ఢిల్లీ ప్రజలను మేలు చేయాలన్న మా దృఢ సంకల్పాన్ని నేడు ప్రారంభించే ప్రాజెక్టులు ప్రతిబింబిస్తున్నాయి..” అని ప్రధానిమంత్రి పేర్కొన్నారు