Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి


రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు న జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని లో పాలుపంచుకొన్నాను. వీర సన్మానాల ను అందుకొన్నవారి ని చూస్తే గర్వం గా ఉంది. వారి ధైర్యం మరియు సాహసాలు మనకు ఎల్లప్పటికీ ప్రేరణ ను అందిస్తూ ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.

 

***

DS