Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డిజిటల్ ఇండియా కార్యక్రమాని కి 9 సంవత్సరాలు పూర్తికావడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి


డిజిటల్ ఇండియా కార్యక్రమాని కి 9 సంవత్సరాల కాలం ఫలప్రదం గా పూర్తి అయిన సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసల ను వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం సశక్త భారతదేశాని కి ఒక సంకేతం గా ఉందని, ఇది ‘జీవించడాన్ని సులభతరం గా చేస్తోంది’ మరియు పారదర్శకత్వాన్ని ప్రోత్సహిస్తోంది అని ఆయన అభివర్ణించారు.

మైగవ్ ఇండియా (MyGovIndia) ప్లాట్ ఫార్మ్ ద్వారా ఎక్స్ లో పొందుపరచిన ఒక మాలిక ను ప్రధాన మంత్రి షేర్ చేస్తూ –

‘‘డిజిటల్ ఇండియా కార్యక్రమం భారతదేశాని కి సాధికారిత ను సంతరిస్తూ ఉన్నది, ఇది ‘జీవన సౌలభ్యం’ తో పాటు పారదర్శకత్వాన్ని కూడా పెంపొందింప చేస్తోంది. సాంకేతిక విజ్ఞానాన్ని ప్రభావవంతం అయిన రీతి లో ఉపయోగించుకొన్న కారణం గా దశాబ్ద కాలం లో జరిగిన ప్రగతి ని గురించి ఈ మాలిక తెలియ జేస్తోంది.’’ అని పేర్కొన్నారు.