Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డా. పియరీ సిల్వాన్ ఫిల్యూజట్ మృతికి ప్రధాని సంతాపం


డాక్టర్ పియరీ సిల్వాన్ ఫిల్యూజట్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారుసంస్కృతాధ్యయనానికి ప్రాచుర్యం కల్పించడంలోనూ.. ముఖ్యంగా సాహిత్యంవ్యాకరణ రంగాల్లోనూ ఆయన చేసిన కృషి ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టులో ఆయన ఇలా పేర్కొన్నారు:

సంస్కృతాధ్యయనానికి ప్రాచుర్యం కల్పించడంలోనూ.. ముఖ్యంగా సాహిత్యంవ్యాకరణ రంగాల్లోనూ డాపియరీ సిల్వాన్ ఫిల్యూజట్ కృషి అజరామరమైనదిభారత్భారతీయ సంస్కృతులతో ఆయనకు విశేషమైన అనుబంధం ఉందిఆయన మృతి బాధాకరంఆయన కుటుంబ సభ్యులకూస్నేహితులకూ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను