Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలిఘటించిన ప్రధాన మంత్రి 


డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘జాతీయవాద భావాలు కలిగినటువంటి మహానుభావుడు, పండితుడు మరియు భారతీయ జన్ సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన జయంతి సందర్భం లో ఇవే వందన శతాలు. ఒక సశక్తమైనటువంటి భారతదేశాన్ని నిర్మించడం కోసం ఆయన తన జీవనాన్ని సమర్పణం చేసి వేశారు. ఆయన యొక్క ఆదర్శాలు మరియు సిద్ధాంతాలు దేశం లో ప్రతి తరం వారి కి ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.

***

DS/TS