Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


భారతదేశాని కి ఒకటో రాష్ట్రపతి అయిన డాక్టర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

“మన చరిత్ర లో కీలకమైన క్షణాల లో డాక్టర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క లోతైన జ్ఞ‌ానం మరియు దృఢమైన నాయకత్వం లు గొప్ప గర్వకారణమైనవి గా నిలుస్తున్నాయి. ప్రజాస్వామ్యం యొక్క మరియు ఏకత్వం యొక్క సమర్ధకుని గా ఆయన నడుం బిగించి చేసిన ప్రయాస లు అనేక తరాల వరకు గుర్తుండిపోతాయి. ఆయన జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి.’’ అని పేర్కొన్నారు.

***

Dhiraj Singh / Siddhant Tiwari