Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ శ్రీ బిందేశ్వర్పాఠక్ ను గురించి వ్యాసాన్ని వ్రాసిన ప్రధాన మంత్రి


సార్వజనిక పారిశుద్ధ్యం రంగం లో మార్గదర్శి అయినటువంటి డాక్టర్ శ్రీ బిందేశ్వర్ పాఠక్ ఇటీవల కన్నుమూయగా, ఆయన ను గురించి ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్రాశారు.

 

డాక్టర్ శ్రీ పాఠక్ తో శ్రీ నరేంద్ర మోదీ తన కు ఉండిన అనుబంధాన్ని గుర్తు కు తెచ్చుకొంటూ, వ్యాసం యొక్క లింకు ను ఒక ట్వీట్ లో శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఈ క్రింది విధం గా వ్రాశారు.. :

‘‘స్వచ్ఛత రంగం లో అమూల్యమైన తోడ్పాటు ను అందించినటువంటి డాక్టర్ శ్రీ బిందేశ్వర్ పాఠక్ గారి జీవనాన్ని మరియు ఆయన యొక్క మిశన్ ను చాలా దగ్గర నుండి గమనించే అవకాశం నాకు లభించడం అనేది నా యొక్క అదృష్టం. నా ఈ వ్యాసం ఈ విషయాన్ని గురించి చెబుతుంది.’’