Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డబ్ల్యూ.ఐ.పి.ఓ. కు చెందిన గ్లోబల్-ఇన్నోవేషన్-ఇండెక్స్‌ లో భారతదేశం 40వ ర్యాంక్‌ కు చేరుకోవడంతో మన ఆవిష్కర్తలను చూసి గర్వపడుతున్న – ప్రధానమంత్రి


ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూ.ఐ.పి.ఓ) కు చెందిన గ్లోబల్-ఇన్నోవేషన్-ఇండెక్స్‌ లో భారతదేశం 40వ ర్యాంక్‌ కు చేరుకోవడంతో భారతీయ ఆవిష్కర్తలను చూసి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గర్వపడుతున్నట్లు చెప్పారు. 

 

ఈ విషయమై, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన ట్వీట్‌ ను ఉటంకిస్తూ, ప్రధానమంత్రి ట్వీట్ చేస్తూ,  ఆవిష్కరణ అనేది భారతదేశవ్యాప్తంగా ఒక సంచలనం.  మన ఆవిష్కర్తల పట్ల గర్వంగా ఉంది.  మనం చాలా దూరం వచ్చాం. ఇంకా నూతన శిఖరాలను చేరుకోవాల్సి ఉంది.” అని పేర్కొన్నారు.  

 

****

DS/ST