Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

టాంజానియా అధ‌క‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన జాన్ పొంబే మా‌గుఫులిని అభినందించిన ప్ర‌ధాన‌మంత్రి


టాంజానీయా అధ్య‌క్షుడుగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన జాన్ పొంబే మాగుఫులిని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.
ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి త‌న అభినంద‌న సందేశం ఇస్తూ, టాంజానియా అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ‌స్వీకారంచేసిన జాన్ పొంబే మాగుఫులికి  నా అభినంద‌న‌లు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసేందుకు ఎదురుచూస్తున్నాను. అలాగే ఉభ‌య‌దేశాల మ‌ధ్య ఎంతో కాలంగా ఉన్న స్నేహ‌బంధం మ‌రింత బ‌లోపేతం కాగ‌ల‌ద‌ని ఆకాంక్షిస్తున్నాను. అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.

***