ఝార్ ఖండ్ లోని రాంచీ లో భగ్ వాన్ బిర్ సా ముండా మెమోరియల్ పార్క్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియమ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సందర్శించారు. భగ్ వాన్ బిర్ సా ముండా ప్రతిమ వద్ద శ్రీ నరేంద్ర మోదీ పుష్పాంజలి ని సమర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘రాంచీ లో భగ్ వాన్ బిర్ సా ముండా సంగ్రహాలయానికి వెళ్లి ఆయన కు పుష్పాంజలి ని సమర్పించాను.’’ అని పేర్కొన్నారు.
रांची में भगवान बिरसा मुंडा संग्रहालय जाकर उन्हें पुष्पांजलि अर्पित की। pic.twitter.com/ca94AgOwQK
— Narendra Modi (@narendramodi) November 15, 2023
ప్రధాన మంత్రి వెంట ఝార్ ఖండ్ గవర్నరు శ్రీ సి.పి. రాధాకృష్ణన్, ఝార్ ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్ మరియు ఆదివాసి వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ ముండా లు ఉన్నారు.
***
DS/TS
रांची में भगवान बिरसा मुंडा संग्रहालय जाकर उन्हें पुष्पांजलि अर्पित की। pic.twitter.com/ca94AgOwQK
— Narendra Modi (@narendramodi) November 15, 2023