ఝార్ఖండ్ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజే. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సహజ సిద్ధ వనరులతో సమృద్ధంగా ఉన్న ఝార్ఖండ్ రాష్ట్రం ప్రగతి పథంలో శరవేగంగా ముందుకు సాగిపోతూ ఉండాలి; ఇదే నేను కోరుకొనేది అని ఆయన అన్నారు.
సామాజిక ప్రసార మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘ఝార్ఖండ్ ఆవిర్భావ దినం సందర్భంగా ఆ రాష్ట్రం లోని నా సోదరులకు, సోదరీమణులకు అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ఆదివాసీ సమాజం సల్పిన పోరాటాలు, ప్రాణత్యాగాలు నారు-నీరు గా ఏపుగా పెరిగిన పైరులాగా ఉంటున్న ఈ గడ్డ, దేశానికి సదా గర్వకారణంగా నిలుస్తూ వస్తోంది. ప్రాకృతిక వనరులతో పరిపూర్ణంగా ఉంటున్నటువంటి ఈ రాష్ట్రం, ప్రగతి మార్గంలో శరవేగంగా దూసుకుపోవాలని నేను కోరుకొంటున్నాను.’’
“झारखंड के अपने सभी भाई-बहनों को राज्य के स्थापना दिवस पर अनेकानेक शुभकामनाएं। जनजातीय समाज के संघर्ष और बलिदान से सिंचित इस धरती ने देश को हमेशा गौरवान्वित किया है। मेरी कामना है कि प्राकृतिक संसाधनों से परिपूर्ण यह प्रदेश प्रगति के पथ पर तेज रफ्तार से आगे बढ़े।”
झारखंड के अपने सभी भाई-बहनों को राज्य के स्थापना दिवस पर अनेकानेक शुभकामनाएं। जनजातीय समाज के संघर्ष और बलिदान से सिंचित इस धरती ने देश को हमेशा गौरवान्वित किया है। मेरी कामना है कि प्राकृतिक संसाधनों से परिपूर्ण यह प्रदेश प्रगति के पथ पर तेज रफ्तार से आगे बढ़े।
— Narendra Modi (@narendramodi) November 15, 2024